జనగణన–2027 స్వీయ గణన

జిల్లాలో జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా (Self Enumeration) ప్రక్రియ అందుబాటులోకి వచ్చిందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకొవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు తెలిపారు.
పర్యటన: https://se.census.gov.in/
నగరం : Jangaon | పిన్ కోడ్ : 506167