ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పధకం
తేది : 01/02/2017 - | రంగం: కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల గృహ నిర్మాణానికి ఈ పధకం ప్రవేశ పెట్టినది.
వివరాలకు కింద ఇచ్చిన లింక్ చూడండి.
http://pmayg.nic.in/netiay/about-us.aspx
లబ్ధిదారులు:
ఇళ్లు లేని పెదలందరు
ప్రయోజనాలు:
పేదలకు పక్కా ఇళ్లు
ఏ విధంగా దరకాస్తు చేయాలి
పైన తెలిపిన వెబ్ లింకును వాడండి