ముగించు

భూగర్భజల శాఖ

భూగర్భజల శాఖజనగామ జిల్లా

      శాఖ యొక్క విధులు:

  • భూగర్భజల శాఖ, జనగామ జిల్లా, భూగర్భ జలాలకు సంబందించిన జిల్లాలోని అన్ని సంస్థలకు మరియు శాఖలకు అనుబంధ శాఖగా పని చేయును.
  • గ్రామ, మండల మరియు జిల్లా స్థాయి భూగర్భ జలాల వినియోగము మరియు మిగులు జలాల అంచన వేయుట.
  • SC, ST అభివృద్ధి శాఖలకు సంబంధించి వివిధ పథకాల క్రింద బోరు బావుల నిర్మాణము కొరకు స్థలముల ఎంపిక, భూపంపిణీ పథకం కొరకు మరియు పరిశ్రమల స్థాపన కొరకు TS i-PASS ద్వారా సర్వేలు నిర్వహించడము జరుగుచున్నది.
  • నీటి పారుదల శాఖ మరియు పంచాయితీ రాజ్ శాఖలకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతముల యందు వాన నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులకు చెందిన స్థలముల ఎంపిక మరియు సూచనలు, సలహాలు ఇచ్చుట.
  • భూగర్భ జలాల అంచనా కమిటి 2016-17 ప్రకారము జనగామ జిల్లా యందు 76 గ్రామాలు అధిక భూగర్భ జల వినియోగించుచున్నవని అంచనా వేయడమైనది. TS WALT Act ప్రకారం ఈ 76 గ్రామముల యందు నూతన బోర్లు నిర్మాణమును మరియు ఇసుక క్వారీలకు అనుమతులు నిషేదించడమైనది.
  • మండల కేంద్రాలు మరియు కొన్ని గ్రామాల యందు గల పీజోమీటర్ల ద్వారా ప్రతి నెల భూగర్భ జల నీటి మట్టాలు కొలిచి రానున్న కాలములో భూగర్భ జల పరిస్థితులపై నివేదిక ప్రభుత్వమునకు ప్రతి నెల సంపర్పించుట.

భూగర్భజల శాఖ యొక్క విధులు

కార్యాలయ సిబ్బంది:
క్ర.సం
పేరు
హోదా
మొబైల్ 
నంబర్
ఇ-మెయిల్

1

ఎం. అశోక్

జిల్లా భూగర్భ జల అధికారి

9154299820

  dgwojan@gmail.com

2

సి‌హెచ్. నర్సింహులు

అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్

9705865357

  dgwojan@gmail.com

3

టి. అనూష

అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్

9177335963

  dgwojan@gmail.com