ముగించు

పాడి పరిశ్రమాభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, జనగాం పాల పరిధి సంస్థ గురించి వివరణ :

సంస్థ యొక్క విధులు:

  • జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పాలను తగిన ధరకు కొనుగోలు చేయుట.
  • పట్టణములోని వినియోగదారులకు తగిన ధరకు సరఫరా చేయబడును.
  • పాడి పశువుల కొనుగోలు నిమిత్తము కొనుగోలు చేయుటకు వారికి బ్యాంకు ఋణములు మంజూరు చేయించుటలో తోడ్పాటు అందించుట.
  • పాల నాణ్యతను పరిక్షించుటకు పాల పరీక్షా యంత్రములను సరఫరా చేయుట.
  • గ్రామాల నుండి పాలు సేకరించుటకై 40 లీటర్ల క్యానులను అందుబాటు చేయుట.
  • పాలను శీతలీకరణ చేయుటకు మండల పరిధిలో చిన్నతరహా పాలశీతలీకరణ కేంద్రములను ఏర్పాటు చేయుట,
  • పాడి రైతులకు ప్రభుత్వ పశువుల దాణ కర్మాగారము నుండి దాణ సరఫరా చేయుట

ప్రభుత్వ పథకాలు:

  • ఐడిడిపి x ప్లాన్-3
  • ఆర్కెవివై-2
  • సిఎం ప్యాకేజి-1