ముగించు

ఆర్.డబ్ల్యూ.ఎస్& మిషన్ భగీరథ

ఆర్.  డబ్ల్యూ. ఎస్. & మిషన్ భగీరథ

రూరల్ వాటర్ సఫ్లై & మిషన్ భగీరథ

జనగామ జిల్లా మిషన్ భగీరథ విభాగము జిల్లాలోని గ్రామీణ ఆవాసాలలో ఇంటింటికీ మిషన్ భగీరథ పథకము ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందించేందుకు పనులు పూర్తి చేసినది.  ఇందుకై OHSRలు నిర్మించడం పైపులైన్లు వేయడంతో పాటు అవసరమైన చోట్ల బోరుబావులు వేసి పంపుసెట్ల ద్వారా నీటి సౌకర్యము వంటి పనులు చేపట్టింది. ఇట్టి పనులు నిర్వహించేందుకు ప్రతి మండలమునకు ఒక సెక్షన్ ఆఫీసర్ అనగా ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విధులలో ఉండి ప్రతి గ్రామ సర్పంచ్ లేదా పంచాయతీ కార్యదర్శిల సమన్వయముతో త్రాగునీటి సరఫరాను పర్యవేక్షిస్తారు.  ప్రతి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విధులలో ఉండి ఆ నియోజక వర్గములోని అందరూ సెక్షన్ ఆఫీసర్ ల పనితీరును మరియు మిషన్ భగీరథ పథకము ద్వారా చేపడుతున్న పనులను పర్యవేక్షిస్తారు.

నల్లా కనెక్షన్లు:

మిషన్ భగీరథ పథకము క్రింద ప్రతీ ఇంటికీ నల్ల కనెక్షన్ ఇవ్వబడింది.

అంతే కాకుండా, పరిశ్రమలకు, విద్యాలయాలకు, గృహ సముదాయాలకు మరియు ప్రైవేటు సంస్థలకు కూడా బల్క్ వాటర్ సప్లై కొరకు వారు ఆన్లైన్ లో http://missionbhagiratha.telangana.gov.in/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకొనవచ్చును. వారికి ఈ విషయమై ఎటువంటి సమస్య ఎదురైననూ లేదా ఎటువంటి సమాచారము కొరకైననూ, సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గార్లను సంప్రదించవచ్చును.

మిషన్ భగీరథ విభాగము కార్యకలాపాలు:

1) జనగామ జిల్లాలో మిషన్ భగీరథ పథకము క్రింద మొత్తం 610 ఆవాసాలలో త్రాగునీటి సరఫరా కల్పించబడినది.

బల్క్ వాటర్ సప్లై కోసమై మెయిన్ గ్రిడ్ క్రింద రూ.840.00 కోట్లు మంజూరీ అవగా 21 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ట్యాంకులు నిర్మింపబడినవి మరియు 1,284.03 కి.మీ. మెయిన్ గ్రిడ్ పైపులైన్ వేయబడినది.

ఇంట్రా విలేజ్ కొరకు 212.73 కోట్లు మంజూరీ అవగా 443 OHSRలు నిర్మించడంతో పాటు, అన్నీ ఆవాసాలలో కలిపి 1,211.76 కి.మీ. ఇంట్రా విలేజ్ పైపులైన్ వేయబడినది మరియు 1,29,847 నల్లా కనెక్షన్లు ఇవ్వబడినవి.

  1. ఎస్. డీ. ఎఫ్. 2019-20 (పల్లె ప్రగతి)

ఈ పథకము క్రింద జిల్లాలోని  నర్సరీలకు మరియు శ్మశానవాటికలకు నీటి సౌకర్యము కల్పించుటకు రూ.90.44 లక్షలతో 61 పనులు మంజూరీ అవగా మొత్తం పనులు పూర్తి చేయబడినవి.  ఈ పథకము నందు ఇప్పటి వరకూ రూ.71.49 లక్షలు ఖర్చు చేయబడినవి.

ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ MB ఇంట్రా డివిజన్:
క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ ఇమెయిల్
1
జె.రాజేంద్ర కుమార్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  9100122259 rwssengineerjangaon[at]gmail[dot]com
2
బి. మమత
సూపరింటెండెంట్ 7569186569 bujadundlamamatha524[at]gmail[dot]com
3
బి. చామంతి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 6309954412 chamanthirwss[at]gmail[dot]com
4
జి. రోహిణి బాయి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 6309954411 rohinirwssaee[at]gmail[dot]com
5
కె. శ్రీనివాస్
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ 9949797424 srinivaskonneyrws[at]gmail[dot]com
6
కె. శ్రీనివాస్
సీనియర్ అసిస్టెంట్. 9985662998 g9985662998[at]gmail[dot]com
డిప్యూటీ ఎక్స్‌క్యూటివ్ ఇంజినీర్, MB ఇంట్రా సబ్-డివిజన్:
క్రమ సంఖ్య
పేరు
హోదా
మొబైల్
ఇమెయిల్
1
ఎ. అనిల్
 
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660470 deerwssjgn[at]gmail[dot]com 
2
పి.ప్రశాంత్
 
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660501 parikiprashanth48[at]gmail[dot]com 
3
ఎన్. ప్రేమలత
 
అసిస్టెంట్  ఇంజనీర్ 7995660481 premalatha[dot]3032[at]gmail[dot]com
4
కె. అరుణ
 
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 8008236324 arunareddy[dot]katla[at]gmail[dot]com 
5
ఎమ్. అనూష
 
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9494338732 anusharwssaee[at]gmail[dot]com
6
వి. శ్రీనివాస్
 
సీనియర్ అసిస్టెంట్ 9553505195 deerwssjgn[at]gmail[dot]com 
7
కె.జె.భట్టర్
 
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 9347558454 deerwssjgn[at]gmail[dot]com 

డిప్యూటీ ఎక్స్‌క్యూటివ్ ఇంజినీర్, MB ఇంట్రా సబ్-డివిజన్, ఘనపూర్(స్టేషన్)

క్రమసంఖ్య పేరు

హోదా

మొబైల్ ఇమెయిల్
1
బి. కరుణ్ కుమార్
 
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9100120955 deerwssghp[at]gmail[dot]com 
2
యు.సుకన్య
అసిస్టెంట్  ఇంజనీర్ 7995660503 utkam.sukanya999[at]gmail[dot]com
3
బి. రజిత
 
అసిస్టెంట్  ఇంజనీర్ 7995660502 rajitha3bhukya[at]gmail[dot]com 
4
లక్ష్మీపతి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660506 laxmipathibhukya683[at]gmail[dot]com 
5
సి. విక్రమ్
 
జూనియర్ అసిస్టెంట్ 9849049208 vikram.chintha1980[at]gmail[dot]com
6
సి. సుదర్శనం
 
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 9848731969 deerwssjgn[at]gmail[dot]com 

డిప్యూటీ ఎక్స్‌క్యూటివ్ ఇంజినీర్, MB ఇంట్రా సబ్-డివిజన్,పాలకుర్తి

క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ ఇమెయిల్
1
కె.సంధ్య
 
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9100121952 dyeerwsspalakurthy[at]gmail[dot]com
2
ఎన్. ప్రశాంతి
 
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660495 prashanthinagula125[at]gmail[dot]com
3
కె. భవాని
 
అసిస్టెంట్ ఇంజనీర్ 7995660497 106bhavani[dot]kanumala[at]gmail[dot]com
4
కె. మానస
 
అసిస్టెంట్ ఇంజనీర్ 7995660496 kathulamanasa13[at]gmail[dot]com
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంబి గ్రిడ్ డివిజన్ జనగాం జిల్లా:
క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ ఇమెయిల్
1
వి.శ్రీనివాసు
 
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9100120487 mbgrideejgn[at]gmail[dot]com
2
బి. మీనాక్షి
 
సూపరింటెండెంట్ 9963357405 meenakshi[dot]rajender[at]gmail[dot]com 
3
సిహెచ్ ప్రజ్వల్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660615 prajwal0043[at]gmail[dot]com
4
అంకుర్
 
అసిస్టెంట్ ఇంజనీర్ 7995660616 ankur121192[dot]civil[at]gmail[dot]com
5
ఎం. వంశీవర్ధన్
జూనియర్ అసిస్టెంట్ 9014375603 mvamshivardhan5[at]gmail[dot]com
6
జి. వేణు గోపాల్
 
సీనియర్ అసిస్టెంట్ 9490959412 mbgrideejgn[at]gmail[dot]com

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, MB గ్రిడ్ సబ్ డివిజన్, జనగామ

క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ ఇమెయిల్
1
బి. రాజు
 
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660477 mbgriddeejgn[at]gmail[dot]com 
2
కె. దినేష్ కుమార్
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 7995660620 dineshkanthala[at]gmail[dot]com
3
బి. వేణుగోపాల్
అసిస్టెంట్ ఇంజనీర్ 7995660619 venugopalbadineni8[at]gmail[dot]com

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, MB గ్రిడ్ సబ్ డివిజన్, ఘనపూర్(స్టేషన్)                          

క్రమసంఖ్య పేరు హోదా మొబైల్ ఇమెయిల్
1
బి.శ్రీనివాస్
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9100120486 dyeembgridgnp[at]gmail[dot]com
2
జి. రచన
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 9100121974 rachanaaghanapuram254[at]gmail[dot]com
3 వి.కరుణశ్రీ టైపిస్ట్ 8686716154 karuna[dot]veldandi[at]gmail[dot]com